హిందువుల్లో ఉత్సాహం నింపుతున్న గీతం

హిందువుల్లో ఉత్సాహం నింపుతున్న గీతం

RR: హనుమాన్ శోభాయాత్ర సందర్భంగా విశ్వహిందూ పరిషత్, బజరంగ్ దళ్ బజరంగీ నూతన గీతాన్ని విడుదల చేశాయి. కర్మన్ ఘాట్ గడ్డపై ఎగిరే జెండా అంటూ సాగే ఈ పాట హిందువుల్లో ఉత్సాహం నింపుతోంది. ఏప్రిల్ 2న జరగనున్న ఈ యాత్ర కోసం మరిన్ని కొత్త పాటలను సిద్ధం చేశారు. ఎల్బీనగర్ ఏసీపీ కృష్ణయ్య, వీహెచ్ పీ ప్రతినిధి శశిధర్, తదితరులు ఈ ఆవిష్కరణలో పాల్గొన్నారు.