కాంగ్రెస్‌తోనే పల్లె ప్రగతి సాధ్యం: ఎమ్మెల్యే
BHPL: టేకుమట్ల మండలంలోని గర్మిళ్లపల్లి, ద్వారకపేట గ్రామాల్లో కాంగ్రెస్ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థులకు మద్దతుగా ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు, జిల్లా అధ్యక్షుడు బట్టు కరుణాకర్ గడపగడపకు ప్రచారం నిర్వహించారు. కాంగ్రెస్‌తోనే పల్లె ప్రగతి సాధ్యమని, మౌలిక సదుపాయాలు, సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నేతలు, తదితరులు ఉన్నారు.