ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా కలెక్టర్ తనిఖీ

ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా కలెక్టర్ తనిఖీ

MHBD: కురవి మండలం బలపాల ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ అద్వైత్‌కుమార్‌సింగ్ శుక్రవారం సాయంత్రం ఆకస్మికంగా సందర్శించారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ప్రజలకు అందుతున్న వైద్యం మందుల పంపిణీ పై రోగులతో చర్చించారు. వర్షాలు సమృద్ధిగా కురుస్తున్న నేపథ్యంలో వైద్యులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు.