అనుమతితో ఫ్లెక్సీలు ఏర్పాటు చేయండి

అనుమతితో ఫ్లెక్సీలు ఏర్పాటు చేయండి

NLR: బుచ్చినగర పంచాయతీలోని రోడ్డుకు ఇరువైపులా ఫ్లెక్సీలు నగర పంచాయతీ అనుమతి లేకుండా ఏర్పాటు చేయకూడదని నగర కమిషనర్ బాలకృష్ణ ఓ ప్రకటనలో తెలిపారు. అనుమతి లేకుండా ఏర్పాటు చేస్తే ఫ్లెక్సీలను తొలగించి జరిమానా విధించి, వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పట్టణంలోని ప్రజలందరూ సహకరించాలని కోరారు.