మాజీ ఎమ్మెల్యేను కలిసిన రాష్ట్ర బీజేపీ వైస్ ప్రెసిడెంట్

మాజీ ఎమ్మెల్యేను కలిసిన రాష్ట్ర బీజేపీ వైస్ ప్రెసిడెంట్

సత్యసాయి: అనంతపురంలో సాయినాథ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రారంభించిన సందర్భంగా బీజేపీ రాష్ట్ర వైస్‌ ప్రెసిడెంట్ విష్ణువర్ధన్ సోమవారం కదిరి మాజీ ఎమ్మెల్యే డా. సిద్దారెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయన రాయలసీమ ప్రజలకు నాణ్యమైన వైద్యసేవలు అందించడంలో ఆసుపత్రి కీలక పాత్ర పోషిస్తుందని అభినందించారు.