బీజేపీ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తుంది: మాజీ ఎంపీ

బీజేపీ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తుంది: మాజీ ఎంపీ

E.G: మహిళ రిజర్వేషన్ బిల్లు ముసుగులో బీజేపీ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తుందని మాజీ ఎంపీ జీ.వి హర్ష కుమార్ విమర్శించారు. శనివారం రాజమండ్రిలో ఆయన మాట్లాడారు. బిల్లు ఓడించడం ద్వారా SC, ST సీట్లు తగ్గుతాయన్న వ్యాఖ్యలు అమిత్ షా అజ్ఞానాన్ని తెలియపరుస్తున్నాయన్నారు. భారతదేశ మహిళ ఓడిపోలేదని, ప్రజాస్వామ్యం నెగ్గిందని అన్నారు.