20 లక్షల కుటుంబాలకు రూఫ్ టాప్ సోలార్లు: సీఎం

20 లక్షల కుటుంబాలకు రూఫ్ టాప్ సోలార్లు: సీఎం

AP: కేంద్ర సహకారంతో విద్యుత్ ఖర్చులను తగ్గిస్తున్నట్లు సీఎం చంద్రబాబు తెలిపారు. తద్వారా 20 లక్షల దళిత కుటుంబాలకు ఉచితంగా రూఫ్ టాప్ సోలార్లు అందించడమే లక్ష్యమని పేర్కొన్నారు. వెనకబడిన వర్గాలకు సబ్సిడీతో సోలార్ సౌకర్యం అందిస్తామన్నారు. ప్రతి నియోజకవర్గంలో 10 వేల సోలార్ యూనిట్లు ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు.