VIDEO: నిరుద్యోగులకు ఇచ్చిన హామీలు ఎప్పుడు నెరవేరుస్తారు? : బీఆర్ఎస్వీ

GDWL: ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వం నిరుద్యోగులకు ఇచ్చిన హామీలను ఎప్పుడు అమలు చేస్తుందని బీఆర్‌ఎస్వీ జిల్లా కోఆర్డినేటర్ కురువ పల్లయ్య ప్రశ్నించారు. శుక్రవారం లైబ్రరీ వద్ద నిరుద్యోగులతో కలిసి ఆయన మాట్లాడుతూ.. ఏడాదిలోపు 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని హామీ ఇచ్చి కనీసం 10 వేల ఉద్యోగాలు కూడా ఇవ్వలేదని విమర్శించారు.