ఫర్టిలైజర్ షాపులో తనిఖీ చేసిన కలెక్టర్

ఫర్టిలైజర్ షాపులో తనిఖీ చేసిన కలెక్టర్

SRCL: ఎల్లారెడ్డిపేట మండలం గొల్లపల్లి గ్రామంలోని ఫెర్టిలైజర్ షాప్‌లో ఇంఛార్జ్ కలెక్టర్ గరిమ అగ్రవాల్, జిల్లా వ్యవసాయ అధికారి అఫ్టల్ బేగంతో కలిసి ఆకస్మికంగా తనిఖీ చేశారు. షాప్‌లో యూరియా నిలువలు, అమ్మకాలు, బిల్లులు ఇతర వివరాలు పరిశీలించారు. ఈ పాస్ యంత్రం ద్వారా విక్రయాల వివరాలు తనిఖీ చేశారు.