VIDEO: ఉధృతంగా ప్రవహిస్తున్న గంటవాని వాగు

VIDEO: ఉధృతంగా ప్రవహిస్తున్న గంటవాని వాగు

ప్రకాశం: దోర్నాల మండలంలోని మంగళవారం గంటవాని వాగు ఉధృతంగా ప్రవహిస్తుంది. 2 రోజులుగా నల్లమల అడవి ప్రాంతంలో కురిసిన వర్షాలకు వాగు ఉధృతంగా ప్రవహిస్తుంది. దీంతో గ్రామస్తులకు బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి. నూతన వంతెన నిర్మించాలని గతంలో పలుమార్లు అధికారులకు చెప్పిన పట్టించుకోలేదని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.