'బహిరంగ సభను విజయవంతం చేయాలి'

KNR: ఆదివాసీ హక్కుల పోరాట సంఘీభావ వేదిక ఆధ్వర్యంలో హుజూరాబాద్ అంబేద్కర్ చౌరస్తాలో పోస్టర్‌ను ఆవిష్కరించారు. అమాయకులైన ఆదివాసీ బిడ్డలపై జరుగుతున్న దాడులను నిలిపివేయాలని, వారి హక్కులను కాపాడాలని డిమాండ్ చేశారు. ఆగస్టు 24న వరంగల్‌ల్లో జరిగే బహిరంగ సభకు ప్రజలు, ప్రజాసంఘాలు హాజరు కావాలని పిలుపునిచ్చారు.