ప్రకాశం జిల్లా టాప్ న్యూస్ @9PM
☞ టంగుటూరులో చెరువులో పడి వ్యక్తి మృతి
☞ ఒంగోలులో రిజిస్ట్రార్ కార్యాలయంలో ఏసీబీ దాడులు
☞ వదంతులు వ్యాప్తి చేస్తే చట్టపరమైన చర్యలు: చీమకుర్తి సీఐ
☞ ఒంగోలు శివాలయంలో ప్రత్యేక పూజలు చేసిన MLA జనార్ధన్