బెల్ట్ షాపుల నిర్వహణపై ప్రజావాణిలో ఫిర్యాదు

బెల్ట్ షాపుల నిర్వహణపై ప్రజావాణిలో ఫిర్యాదు

JN: రఘునాథపల్లి మండలంలో అక్రమంగా నడుస్తున్న బెల్ట్ షాపులపై చర్యలు తీసుకోవాలని దుబ్బాక హరీష్ ప్రజావాణి కార్యక్రమంలో జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. గ్రామాల్లో మద్యం వ్యాపారులు సిండికేట్‌గా ఏర్పడి అక్రమంగా షాపులు నిర్వహిస్తూ ప్రజలను దోచుకుంటున్నారని ఆరోపించారు. ఈ ఫిర్యాదుపై అధికారులు దర్యాప్తు చేసి చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించినట్లు సమాచారం.