వరంగల్ జిల్లా టాప్ న్యూస్ @9PM

వరంగల్ జిల్లా టాప్ న్యూస్ @9PM

★ 2026–2027 ఆర్థిక సంవత్సరానికి రూ.1040.58 కోట్లగా బల్దియా బడ్జెట్
★ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్‌ 3 రోజులు బంద్
★ అట్రాసిటీ కేసు వివాదం.. చెన్నారావుపేట PS ముందు ధర్నా చేపట్టిన జల్లి గ్రామస్థులు
★ ఏనుగల్లులో శ్రీరామనవమి వేదిక వివాదం.. ఆత్మహత్యాయత్నం చేసిన పూజారి