VIDEO: ఫిరంగిపురానికి ఆ పేరు ఎలా వచ్చిందో తెలుసా..?

VIDEO: ఫిరంగిపురానికి ఆ పేరు ఎలా వచ్చిందో తెలుసా..?

GNTR: గుంటూరు జిల్లాలోని ఫిరంగిపురం ఒకప్పుడు కొండవీడు రెడ్డి రాజుల పాలనలో కీలకమైన సైనిక కేంద్రంగా ఉండేది. ఇక్కడ ఫిరంగులు తయారు చేసి, వాటిని కొండవీడు కోటకు తరలించేవారని చరిత్రకారులు చెబుతారు. 'ఫిరంగుల' తయారీ, వాడకానికి ప్రసిద్ధి చెందినందువల్లే ఈ గ్రామానికి ఫిరంగిపురం అనే పేరు వచ్చిందని భావిస్తారు. దీనిపై మీ అభిప్రాయం ఏంటి కామెట్ చేయండి.