RTC ఆసుపత్రి.. ఉత్తమ వైద్యానికి గురింపు..!

RTC ఆసుపత్రి.. ఉత్తమ వైద్యానికి గురింపు..!

HYD: తార్నాకలోని ఆర్టీసీ ఆసుపత్రికి జాతీయ అక్రిడిటేషన్ లభించడం విశేషం. మెరుగైన వైద్య సేవలు, నిపుణులైన వైద్యులు, ఆధునిక సదుపాయాలతో ప్రజలకు నాణ్యమైన చికిత్స అందిస్తున్నట్లు అధికారులు తెలిపారు. అత్యవసర సేవలు, పరీక్షలు, చికిత్స విధానాల్లో ప్రమాణాలు పాటించడం వల్ల ఈ గుర్తింపు దక్కిందని సూపరిండెంట్ డాక్టర్ శైలజ మూర్తి పేర్కొన్నారు.