VIDEO: మాజీ ప్రధాని విగ్రహావిష్కరణకు ఆదోని నేతలు

VIDEO: మాజీ ప్రధాని విగ్రహావిష్కరణకు ఆదోని నేతలు

కర్నూలు నగరంలో మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమానికి ఆదోని బీజేపీ నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో తరలి వెళ్లారు. ఎమ్మెల్యే డాక్టర్ పీవీ పార్థసారథి ఆధ్వర్యంలో దాదాపు 100 వాహనాలతో కర్నూలుకు బయలు దేరినట్లు ఎమ్మెల్యే తెలిపారు. వాజ్‌పేయి సంస్కరణలు, దేశానికి అందించిన సేవలు చిరస్మరణీయమని ఈ సందర్భంగా ఆయన కొనియాడారు.