BIG BREAKING: వైసీపీ కార్యాలయంపై దాడి (VIDEO)

BIG BREAKING: వైసీపీ కార్యాలయంపై దాడి (VIDEO)

SS: హిందూపురం ప్రాంతంలోని వైసీపీ కార్యాలయంపై ప్రతిపక్ష పార్టీ శ్రేణులు దాడి చేసి కార్యాలయ అద్దాలు, ఫర్నీచర్, YSR విగ్రహాన్ని ధ్వంసం చేశారు. ఈ ఘటన స్థలాన్ని పోలీసులు పరిశీలీస్తున్నారు. ఈ దాడి వైసీపీ నేత వేణు రెడ్డి ఎమ్మెల్యే నందమూరి బాలయ్యపై చేసిన అనుచిత వ్యాఖ్యలతో సంబంధం కలిగి ఉన్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.