గుంటూరు జిల్లా టాప్ న్యూస్ @9PM

గుంటూరు జిల్లా టాప్ న్యూస్ @9PM

★ చేబ్రోలులో రూ.19.60 లక్షల నిధులతో సీసీ రోడ్లు ప్రారంభించిన ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర
★ గుంటూరు బస్ స్టాండ్ వద్ద ఉన్న అన్న క్యాంటీన్‌లో భోజనం చేసిన ఎమ్మెల్యే మాధవి
★ దివ్యాంగులకు ట్రైసైకిళ్లు, వీల్‌‌చైర్లు ఉపకరణాలను పంపిణీ చేసిన కలెక్టర్ సాయి కాంత్
★ ప్రత్తిపాడులో ఆర్టీసీ బస్సు కిందపడి మహిళ రెండు కాళ్లు నుజ్జునుజ్జు