గాంధీజీ విగ్రహాల ప్రదర్శన గోడ పోస్టర్ ఆవిష్కరణ

గాంధీజీ విగ్రహాల ప్రదర్శన గోడ పోస్టర్ ఆవిష్కరణ

WGL: నర్సంపేట ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో శాసనసభ్యులు దొంతి మాధవ రెడ్డి చేతుల మీదుగా గాంధీజీ విగ్రహాల ప్రదర్శన గోడ పోస్టర్లను ఆదివారం ఆవిష్కరించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. గాంధీజీ ఆశయాలను ముందుకు కొనసాగించేలా యువత ముందుకు నడవాలన్నారు. 100 సంవత్సరాలకు పూర్వమే గ్రామ స్వరాజ్యంపై, గ్రామీణ ప్రాంతాల అభివృద్ధిపై గాంధీజీ కలలుగన్నారని అన్నారు.