VIDEO: బోర్డు నియమాకానికి దరఖాస్తులు

CTR: చౌడేపల్లి బోయకొండ గంగమ్మ ఆలయ పాలకమండలికి SK. రమణారెడ్డి గురువారం దరఖాస్తు చేసుకున్నారు. అమ్మవారి ఆలయంలో పూజలు నిర్వహించి. అనంతరం ఆలయ ఈవో ఏకాంబరానికి దరఖాస్తు పత్రాలు అందజేశారు. గతంలో ఆయన ఆలయ ఛైర్మన్‌గానూ పని చేశారు. ఆయన వెంట టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు పాల్గొన్నారు.