'సంచార వాసులకు కనిస వసతులు లేవు'

'సంచార వాసులకు కనిస వసతులు లేవు'

GDWL: సంచార జాతులకు స్థిర నివాసం కల్పించి, వారిని అన్ని విధాలా ఆదుకోవాలని సామాజిక విప్లవకారుడు డాక్టర్ ప్రేమ్ కుమార్ అన్నారు. సోమవారం గద్వాల ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా ఆయన జిల్లా అదనపు కలెక్టర్‌ లక్ష్మీనారాయణని కలిసి వినతి పత్రం సమర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. సంచార జాతుల ప్రజలకు సొంత ఇళ్లు, పొలాలు లేక కనీస సౌకర్యాలకు దూరమవుతున్నారన్నారు.