ఉమ్మడి తూ.గో జిల్లా టాప్ న్యూస్ @12PM

➢ తూ.గో జిల్లా నూతన కలెక్టర్‌గా బాధ్యతలు చేపట్టిన కీర్తి చేకూరి
➢ ప్రజలందరికీ ఆరోగ్య బీమా పథకం వర్తిస్తుంది: ఎమ్మెల్యే బలరామకృష్ణ
➢ కరపలో రెస్టారెంట్‌లో భారీ అగ్నిప్రమాదం
➢ ఉప్పాడ తీరంలో అలలు బీభత్సం.. భయాందోళనలో స్థానికులు
➢ అన్నవరం సత్యదేవుని ఆలయంలో వైభవంగా ప్రాకార సేవ మహోత్సవం