బుల్లెట్ బైక్ చోరి పోలీసులకు ఆశ్రయించిన బాధితుడు

CTR: పుంగనూరు పట్టణంలోని నానబాల వీధిలో కాపురం ఉంటున్న లక్ష్మీకాంత్ రెడ్డి. బుల్లెట్ బైక్‌ను రాత్రి గుర్తుతెలియని వ్యక్తులు ఎత్తుకెళ్లారు. ఈ మేరకు చుట్టుపక్కల గాలించిన ఫలితం లేకపోవడంతో లక్ష్మి కాంత్ రెడ్డి AP 39DH 0145. నెంబర్ గల బుల్లెట్ బైక్ చోరీ గురైనట్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాగా, ఘటన గురువారం మధ్యాహ్నం వెలుగులో వచ్చింది. ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.