భారతమాజీ ప్రధాని విగ్రహానికి శంకుస్థాపన ఎమ్మెల్సీ
E.G: రాజమండ్రిలో ఎమ్మెల్సీ సోము వీర్రాజు గోరక్షణ పేటలో బుధవారం పర్యటించారు. గోరక్షణ పేట వాటర్ ఫాల్స్ సెంటర్ నందు భారత మాజీ ప్రధానమంత్రి, అటల్ బిహారి వాజ్ పాయ్ విగ్రహ ప్రతిష్ఠ చేయడానికి శంకుస్థాపన చేశారు. ఎమ్మెల్సీ వెంట బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అడబాల శ్రీనివాసరావు ఉన్నారు. ఈ నెల 11 నుంచి 25 వరకు వాజ్ పేయి శతజయంతి వేడుకలు జరగనున్నాయి.