సీపీఐ 28వ రాష్ట్ర మహాసభల పోస్టర్లు ఆవిష్కరణ

సీపీఐ 28వ రాష్ట్ర మహాసభల పోస్టర్లు ఆవిష్కరణ

సత్యసాయి: సోమందేపల్లిలోని పాత హైస్కూల్లో సీపీఐ నాయకులు శనివారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా 28వ రాష్ట్ర మహాసభల పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మండల సీపీఐ కార్యదర్శి రాజగోపాల్ మాట్లాడుతూ.. ఆగస్టు 20వ తేదీ నుంచి 25 వరకు ఒంగోలు పట్టణంలో సీపీఐ రాష్ట్ర మహాసభలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ మహాసభలలో సీపీఐ నాయకులు పాల్గొని జయప్రదం చేయాలని కోరారు.