కంటోన్మెంట్ అభివృద్ధే లక్ష్యం: ఎమ్మెల్యే శ్రీగణేష్

HYD: వార్డు 3 మడ్ ఫోర్ట్ కంటోన్మెంట్ క్వార్టర్స్ ఏరియాలోని బస్తీ వాసుల నీటి ఎద్దడిని తీర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వ స్పెషల్ డెవలప్‌మెంట్ ఫండ్స్‌తో శనివారం నూతన బోర్ వెల్‌ను కంటోన్మెంట్ ఎమ్మెల్యే గణేష్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గణేష్‌తో పాటు కంటోన్మెంట్ బోర్డు నామినేటెడ్ సభ్యురాలు భానుక నర్మద మల్లికార్జున్ కూడా పాల్గొన్నారు.