జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు సౌండ్ సిస్టం అందజేత

జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు సౌండ్ సిస్టం అందజేత

JGL: గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఇవాళ కథలాపూర్ మండలం సిరికొండ గ్రామానికి చెందిన ప్రవాస భారతీయులు శనిగారపు అశోక్ (ఇజ్రాయిల్) సిరికొండ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు రూ. 50,000 విలువైన సౌండ్ సిస్టం అందజేశారు. ఈ కార్యక్రమంలో రవి, శ్రీనివాస్, మల్లయ్య, శ్రీనివాస్, నితీష్, నరేష్, శేఖర్ రావు, నర్సయ్య, మహేష్, పాల్గొన్నారు.