'మున్సిపల్ కో ఆప్షన్ స్థానాల్లో విజయం ఖాయం'

'మున్సిపల్ కో ఆప్షన్ స్థానాల్లో విజయం ఖాయం'

MNCL: మున్సిపల్ కో ఆప్షన్ స్థానాలలో కాంగ్రెస్ అభ్యర్థులు విజయం సాధిస్తారని కాంగ్రెస్ పార్టీ నాయకులు అన్నారు. బుధవారం లక్షెట్టిపేట పట్టణంలోని స్థానిక ఐబీలో విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల ఆశలకు అనుగుణంగా పరిపాలన చేస్తుందన్నారు. మున్సిపాలిటీలోని నాలుగు కో ఆప్షన్స్ స్థానాలను దక్కించుకుంటామని ధీమా వ్యక్తం చేశారు.