'సీపీఎం నాయకులను వెంటనే విడుదల చేయాలి'

'సీపీఎం నాయకులను వెంటనే విడుదల చేయాలి'

BDK: ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని, ప్రజాప్రతినిధులను ప్రశ్నిస్తే అరెస్టులు చేస్తారా అని సీపీఎం వైరా డివిజన్ కార్యదర్శి భూక్యా వీరభద్రం ప్రశ్నించారు. జూలూరుపాడు పోలిసులు అరెస్టు చేసిన సీపీఎం మండల నాయకులకు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ప్రజా సమస్యలపై సీపీఎం పోరాడుతూనే ఉంటుందన్నారు. పార్టీ నాయకులపై అక్రమ కేసులు నమోదు చేస్తే సహించేది లేదన్నారు.