VIDEO: 'భయం భయంగా చదువుకుంటున్నారు'

VIDEO: 'భయం భయంగా చదువుకుంటున్నారు'

KDP: ఒంటిమిట్ట మండల పరిధిలోని నరవకాటి పల్లె అరుంధతి వాడ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల పైకప్పు పెచ్చులు ఊడుతున్నాయని TDP నాయకుడు గపూర్ రెహమాన్ పేర్కొన్నారు. పిల్లలు బిక్కుబిక్కుమంటూ విద్యను అభ్యసిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గత ప్రభుత్వంలో అనేకసార్లు అధికారులకు అర్జీలు ఇవ్వడం జరిగిందని తెలిపారు. అయినా ఎవరు స్పందించడం లేదని పేర్కొన్నారు.