దానం చేసిన నేత్రాలు.. హైదరాబాద్ సరోజినీ దేవికి!

దానం చేసిన నేత్రాలు.. హైదరాబాద్ సరోజినీ దేవికి!

HYD: రాష్ట్రంలో ఎక్కడ నేత్రదానం చేసినా ఇక అవి HYD రానున్నాయి. ప్రభుత్వ ఆసుపత్రుల్లో నేత్రదాత నుంచి కార్నియాను సేకరించి, ఐస్ బాక్సుల్లో పెట్టి RTC లాజిస్టిక్ కేంద్రాల్లో అందిస్తారు. అక్కడి నుంచి ఆర్టీసీ HYD చేరుస్తుంది. HYD సరోజినీ దేవి కంటి వైద్య బృందం ఐస్ బాక్సులను స్వీకరిస్తుందని ఎండి సజ్జనార్ తెలిపారు.