'ఆయా షేర్'తో నాని మరో రికార్డు!

'ఆయా షేర్'తో నాని మరో రికార్డు!

నేచురల్ స్టార్ నాని నటించిన 'ది ప్యారడైజ్' చిత్రంలోని 'ఆయా షేర్' సాంగ్ సరికొత్త రికార్డులు సృష్టిస్తోంది. ఈ పాట యూట్యూబ్‌లో 1 మిలియన్ లైక్స్ సాధించి, నాని కెరీర్‌లోనే ఫాస్టెస్ట్ లిరికల్ సాంగ్‌గా నిలిచింది. అంతేకాదు దాదాపు 158 గంటల పాటు ట్రెండింగ్‌లో కొనసాగి పాన్ ఇండియా స్థాయిలో ప్రకంపనలు సృష్టిస్తోంది. నేచురల్ స్టార్ క్రేజ్‌ను ఇది మరోసారి చాటిచెప్పింది.