విద్యార్థి నమోదు కార్యక్రమం
SKLM: కంచిలి మండలం మకరాంపురం ఆదర్శ ప్రాథమిక పాఠశాలలో విద్యార్థి నమోదు కార్యక్రమం గురువారం చేపట్టారు. పాఠశాల వయస్సు గల పిల్లలను గుర్తించి, తల్లిదండ్రులకు విద్య ప్రాముఖ్యతపై ఎంఈవో-2 చిట్టిబాబు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 95% విద్యార్థులు నమోదు అయ్యిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.