జిల్లాలోని రేషన్ కార్డుల సంఖ్య ఎంతంటే..?

SKLM: జిల్లాలో గణాంకాల ప్రకారం ప్రస్తుతం 1,603 రేషన్ షాపుల పరిధిలో 6,60,739 కార్డులున్నాయి. తాజాగా నూతన రేషన్ కార్డుల కోసం అర్హులైనవారు దరఖాస్తు చేసుకోవచ్చని మంత్రి నాదెండ్ల మనోహర్ చెప్పారు. కాగా కొత్త కార్డులకే కాక కార్డులో అడ్రస్ మార్పు కోసం దరఖాస్తులు స్వీకరిస్తామని మనోహర్ తెలుపగా.. రానున్న రోజులలో కొత్త కార్డులు పెరిగే అవకాశం ఉందన్నారు.