ఘనంగా సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ వర్ధంతి

ఘనంగా సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ వర్ధంతి

MBNR: బాలానగర్ మండల కేంద్రంలో బుధవారం సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 315 వ వర్ధంతిని మండల గౌడ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గౌడ సంఘం నాయకులు యాదగిరి గౌడ్ మాట్లాడుతూ.. ఔరంగజేబుకు చెమటలు పట్టించిన గొప్ప యోధుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ అన్నారు. మొగలులను గడగడ లాడించిన తెలుగు యోధుడు అన్నారు.