MBBS యాజమాన్య కోట సీట్లకు దరఖాస్తులు

MBBS యాజమాన్య కోట సీట్లకు దరఖాస్తులు

NTR: ఈ విద్యా సంవత్సరానికి రాష్ట్రంలోని పలు ప్రభుత్వ / ప్రైవేటు / మైనార్టీ కళాశాలలో ఎంబిబిఎస్ / బీడీ ఎస్ కోర్సులో యాజమాన్య కోట సీట్ల ప్రవేశాలకు సంబంధించి 4960 దరఖాస్తులు వచ్చాయని విజయవాడ ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం ప్రకటించింది. ఇందులో 27 మంది దరఖాస్తు ఫీజులు చెల్లించకపోవడంతో వారికి రేపటి వరకు గడువుంది అని తెలిపింది. కాగా, ప్రస్తుతానికి 4933 మంది పత్రాలను పరిశీలిస్తారు.