VIDEO: సీసీ రోడ్డు పనులు.. ర్యాంపు తొలగింపు

VIDEO: సీసీ రోడ్డు పనులు.. ర్యాంపు తొలగింపు

RR: లింగోజిగూడ డివిజన్ పరిధిలోని బృందావన్ కాలనీలో నూతన సీసీ రోడ్డు పనులు వేగంగా కొనసాగుతున్నాయి. సీసీ రోడ్డు పనుల్లో భాగంగా లింగోజిగూడ డివిజన్ కార్పొరేటర్ ధర్పల్లి రాజశేఖర్ రెడ్డి నివాసం వద్ద ఉన్న ర్యాంపును GHMC అధికారులు తొలగించారు. ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి పనుల విషయంలో ఎవరైనా సరే అందరూ సమానులే అని స్పష్టం చేశారని పలువురు స్థానికులు తెలిపారు.