సామెత- దాని అర్థం
సామెత: దరిద్రుడి పెళ్ళికి వడగళ్ళ వాన
అర్థం: దరిద్రం (పేదరికం)లో ఉన్నవాడికి కనీసం ఒక శుభకార్యం (పెళ్లి) సంతోషాన్ని ఇవ్వాలి. కానీ, ఆ పెళ్లికి కూడా విఘాతం కల్గుతూ.. వ్యవహారాన్ని మరింత కష్టతరం చేసే విధంగా వడగళ్ళ వాన (భారీ నష్టం కలిగించేది) కురిసిందని చెప్పడం.