VIDEO: పెద్ద దర్గాలో AR రెహమాన్ ప్రత్యేక ప్రార్థనలు

VIDEO: పెద్ద దర్గాలో AR రెహమాన్ ప్రత్యేక ప్రార్థనలు

కడపలో అమీన్ పీర్ పెద్ద దర్గా ఉరుసు ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. పీఠాధిపతి ఆరీపుల్లా హుస్సేన్‌ను బుధవారం మేళ తాళాల నడుమ గంధాన్ని ఊరేగించారు. దర్గాకు తీసుకొచ్చి ముజావర్ల వద్ద ప్రార్థన నిర్వహించారు. కంద మహోత్సవంలో ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ AR రెహమాన్ పాల్గొన్నారు. ఏటా ఈ ఉరుసు ఉత్సవాలకు రెహమాన్ వస్తున్న విషయం తెలిసిందే.