VIDEO: ఏడుపాయల వన దుర్గ మాతకు విశేష అలంకరణ..

VIDEO: ఏడుపాయల వన దుర్గ మాతకు విశేష అలంకరణ..

MDK: పాపన్నపేట మండలం గ్రామం నాగ్సన్ పల్లి శివారులో ఏర్పర దేవస్థానం కలదు. నేడు మంగళవారం పురస్కరించుకొని వేకువ జామున మంజీరా నీళ్లతో అభిషేకం చేసి, రకరకాల పూలతో, పట్టు వస్త్రాలతో, పసుపు కుంకుమతో అర్చకులు విశేష అలంకరణ చేశారు. తదానంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలు వితరణ చేశారు. వివిధ ప్రాంతాల నుండి భక్తులు భారీ సంఖ్యలో విచ్చేస్తున్నారు.