రాష్ట్ర సభార్డినేట్ కమిటీ ఛైర్మన్‌గా ఎమ్మెల్సీ తోట

రాష్ట్ర సభార్డినేట్ కమిటీ ఛైర్మన్‌గా ఎమ్మెల్సీ తోట

కోనసీమ: రాష్ట్ర సబార్డినేట్ కమిటీ ఛైర్మన్‌‌గా రాష్ట్ర ప్రభుత్వం ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులను నియమిస్తూ శనివారం రాత్రి ఉత్తర్వులు జారీ చేసింది. ఈ సందర్భంగా ఛైర్మన్‌గా త్రిమూర్తులతో పాటు మరో 12 మంది సభ్యులతో కూడిన కమిటీని రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఆయన ప్రస్తుతం వైసీపీలో ఉన్నారు. ఈ సందర్భంగా ఆయనను పలువురు నేతలు అభినందించారు.