పిచ్చికుక్క స్వైరవిహారం 

పిచ్చికుక్క స్వైరవిహారం 

TG: కామారెడ్డి దొనకొండలో పిచ్చికుక్క స్వైరవిహారం చేసింది. కుక్క దాడిలో ఐదుగురికి గాయాలు కాగా ఇద్దరు చిన్నారుల పరిస్థితి విషమంగా ఉంది. దీంతో వారిని హైదరాబాద్‌‌లోని ఆస్పత్రికి తరలించారు. ఈ క్రమంలో గ్రామ ప్రజలు అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.