HYDకు గోదావరి జలం.. శామీర్ పేట్‌లో వాటర్‌ ట్రీట్‌మెంట్‌ ప్లాంట్

HYDకు గోదావరి జలం.. శామీర్ పేట్‌లో వాటర్‌ ట్రీట్‌మెంట్‌ ప్లాంట్

HYD: మల్లన్నసాగర్ నుంచి గోదావరి జలాలు HYD రానున్నాయి. గోదావరి డ్రింకింగ్ వాటర్ ప్రాజెక్ట్‌ ఫేజ్-2, 3 DPR సిద్ధం అయింది. మల్లన్నసాగర్‌ నుంచి ఘన్‌పూర్‌ వరకు 3000MM డయా పైపులైన్‌, పంప్‌ హౌజ్‌లు, సబ్‌స్టేషన్లు నిర్మించనున్నారు. ఘన్‌పూర్‌, శామీర్‌పేట్‌లో 1170MLD సామర్థ్యంతో వాటర్‌ ట్రీట్‌మెంట్‌ ప్లాంట్లు, ఘన్‌పూర్‌ నుంచి ముత్తంగి అక్కడి నుంచి HYD రానున్నాయి.