వైసీపీ నుంచి టీడీపీలోకి చేరికలు

వైసీపీ నుంచి టీడీపీలోకి చేరికలు

సత్యసాయి: ఆగళి మండల వైసీపీకి చెందిన పలువురు టీడీపీలో చేరారు. ఇవాళ మడకశిర పట్టణం టీడీపీ పార్టీ కార్యాలయంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు మాజీ ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామి సమక్షంలో చేరారు. ఆగళి మండలం పి. బ్యాడిగెర గ్రామానికి చెందిన వైసీపీ నాయకులు శివన్న ,బళ్ళి రాజప్ప ,నాగరాజు, లింగప్ప కొల్లారప్ప ,హనుమంతరాయప్ప ,అశ్వత్ తదితరులు పార్టీలో చేరారు.