ప్రశంసా పత్రం అందుకున్న సీఐ మురళి
KMM: పోలీసు అమరవీరుల సంస్కరణ దినోత్సవం సందర్భంగా ముదిగొండ పోలీసు ఆధ్వర్యంలో నిర్వహించిన రక్తదానం కార్యక్రమంలో పాల్గొన్న CI మురళి ఖమ్మం సీపీ సునీల్ దత్ చేతులు మీదుగా శనివారం ప్రశంసా పత్రం అందుకున్నారు. పోలీసు అమరవీరులను స్మరిస్తూ భవిష్యత్తులో మరిన్ని మంచి కార్యక్రమాలు చేపట్టాలని సీపీ సునీల్ దత్ తెలిపారు.