SRH vs DC: టాస్ గెలిచిన సన్‌రైజర్స్

ఉప్పల్ వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరుగుతున్న కీలక పోరులో SRH టాస్ గెలిచింది. కెప్టెన్ కమిన్స్ తొలుత బౌలింగ్ ఎంచుకున్నాడు. ప్లేఆఫ్స్‌కు వెళ్లే అవకాశాలు క్లిష్టంగా మారడంతో ఈ మ్యాచ్‌లో ఎలాగైనా గెలవాలని సన్‌రైజర్స్ కసితో బరిలోకి దిగనుంది. మరోవైపు SRHను మరోసారి ఓడించి ప్లేఆఫ్స్ అవకాశాలను సజీవంగా ఉంచుకోవాలని ఢిల్లీ భావిస్తోంది.