సంక్షేమ పథకాలు ప్రజల్లోకి తీసుకెళ్లాలి: ఎమ్మెల్యే వాకిటి

సంక్షేమ పథకాలు ప్రజల్లోకి తీసుకెళ్లాలి: ఎమ్మెల్యే వాకిటి

NGKL: కాంగ్రెస్ పార్టీ సంక్షేమ పథకాలు ప్రజల్లోకి తీసుకెళ్లి ఓట్లు అడగాలని ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి అన్నారు. శుక్రవారం మాగనూర్ మండలంలోని పర్మన్ దొడ్డి గ్రామంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి సమావేశం నిర్వహించారు. సమావేశంకు ముందు గ్రామంలోని సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం పార్లమెంట్ ఎన్నికల్లో ప్రచారంపై కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు.