సూపర్ GST సూపర్ సేవింగ్స్ ర్యాలీ

సూపర్ GST సూపర్ సేవింగ్స్ ర్యాలీ

NTR: నందిగామ పట్టణంలో, సూపర్ GST సూపర్ సేవింగ్స్ కార్యక్రమంలో భాగంగా అభివృద్ధి మార్గంపై అవగాహన ర్యాలీ ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో, మున్సిపల్ ఛైర్ పర్సన్ మండవ కృష్ణకుమారి,ఆర్డీవో బాలకృష్ణ, పట్టణ పరిధిలోని ఎంజి ప్యాలెస్,అనంతరం పల్లగిరి కొండపై జీఎస్టీ 2.0 సంస్కరణ ద్వారా రాష్ట్ర పర్యాటక ఆతిధ్య రంగాల్లో అభివృద్ధి మార్గంపై అవగాహన ర్యాలీ చేపట్టారు.