BJP తెలంగాణను విస్మరించింది: కూనంనేని
KMM: కేంద్ర బడ్జెట్ తెలంగాణను తీవ్రంగా నిరాశపరిచిందని MLA, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు విమర్శించారు. రాష్ట్రం ఏర్పడి 12 ఏళ్లవుతున్నా స్టీల్ ఫ్యాక్టరీ, మెట్రో, రింగ్ రోడ్డు, KTDM ఎయిర్పోర్ట్ వంటి విభజన హామీలను కేంద్రం విస్మరించిందని మండిపడ్డారు. సాగునీటి ప్రాజెక్టులకు జాతీయ హోదా ఊసే లేదని ఆయన విమర్శించారు.